Thursday, March 28, 2024

ఫ్రెంచ్‌ ఓపెన్‌: ఫెడెక్స్, జొకోవిచ్‌ ముందంజ..

స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. ఫెడెక్స్‌తోపాటు వరల్డ్‌ నంబర్‌ వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌, రెండో సీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌, బెరెట్టి, మహిళల డిఫెండింగ్‌ చాంప్‌ ఇగా స్వియటెక్‌ కూడా ముందంజ వేశారు. మహిళల టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ గాయం కారణంగా టోర్నీ నుంచి అవుటవగా.. 9వ సీడ్‌ కరోనా ప్లిస్కోవా ఓటమితో ఇంటిముఖం పట్టింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో 8వ సీడ్‌ ఫెడరర్‌ 6-2, 2-6, 7-6(4), 6-2తో మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)పై నెగ్గాడు. రెండో సెట్‌లో టైమ్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో ఫెడెక్స్‌కు చైర్‌ అంపైర్‌ వార్నింగ్‌ ఇచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement