Thursday, March 28, 2024

Under 19 Cricket Updates: ఫ‌స్ట్ వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్‌..

అండర్‌-19 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ లో ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తోంది. కాగా, ఫ‌స్ట్ ఓవ‌ర్ ఐదో బంతికి ఇండియా బౌల‌ర్ ర‌వి వేసిన బాల్‌కు తొలి వికెట్ ప‌డిపోయింది. అంచనాలకు తగ్గట్టు భారత యువ జట్టు అద‌ర‌గొడుతోంది. మూడో బాల్‌కే కీప‌ర్ క్యాచ్ ప‌ట్టినా బ్యాట్‌ను తాకిన‌ట్టే వెళ్లిన బంతితో వికెట్ ఇవ్వాల‌ని అభ్య‌ర్థించారు. కానీ, అంపైర్ స‌రైన నిర్ణ‌యం తీసుకుని నాటౌట్‌గా ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత వేసిన రెండో బాల్‌కే ఫ‌స్ట్ వికెట్ గా బీతెల్ పెవిలియ‌న్ చేరాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement