Saturday, April 20, 2024

బౌలింగ్ లో క‌మిన్స్ టాప్.. అశ్విన్ సెకండ్..

బౌలింగ్‌ విభాగంలో ప్యాట్‌ కమిన్స్‌ 892 పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు. 850 పాయింట్లతో అశ్విన్‌ రెండో స్థానంలో, 766 పాయింట్లతో బుమ్రా 10వ స్థానంలో కొనసాగుతున్నారు. రబాడా (835), షహీన్‌ అఫ్రిది (822), జేమిసన్‌ (820), టిమ్‌ సౌథీ (790), జేమ్స్‌ అండర్సన్‌ (788), వాగ్నర్‌ (777), హాజల్‌ వుడ్‌ (767) పాయింట్లతో వరుసగా 3 నుంచి 9 స్థానాల వరకు కొనసాగుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement