Thursday, March 28, 2024

ఐ పి ఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

హీరో గా అలరిస్తున్న బాలకృష్ణ. ఆ తర్వాత టాక్ షోలో హోస్టుగా సత్తా చాటి ప్రేక్షకులతో ఓహో అనిపించారు. ఇప్పుడు క్రికెట్ అభిమానులను ఎంటర్ టైన్ చేసేందుకు కామెంటేటర్ గా అవతారం ఎత్తేందుకు బాలయ్య సిద్ధమవుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బాలకృష్ణ కామెంటరీతో అదరగొట్టనున్నట్లు స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. మార్చి 31న ప్రారంభమయ్యే ఐపీఎల్ ఓపెనింగ్ రోజున బాలకృష్ణ కామెంటరీ ఉంటుందని చెప్పింది స్టార్ స్పోర్ట్స్. దీనికి సంబంధించి ట్విట్టర్ లో ట్వీట్ చేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement