Thursday, April 25, 2024

WTC Final: మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్.. లబూషేన్ 26కు ఔట్

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ లండన్ లో జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టు 76 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 76 పరుగుల వద్ద ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ మార్నస్ లబూషేన్ 26 పరుగులు చేసి మహ్మద్ షమీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. లంచ్ బ్రేక్ అయిన వెంటనే ఆస్ట్రేలియా ఈ వికెట్ ను కోల్పోయింది. అయితే ఇప్పటికే ఆసీస్ జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయిందని చెప్పవచ్చు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement