Saturday, April 20, 2024

2028 లాస్‌ఏంజిల్స్‌ ఒలంపిక్‌ గేమ్స్‌..

2028 అమెరికా వేదికగా లాస్‌ ఏంజిల్స్‌లో ఒలంపిక్‌ గేమ్స్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది. జూలై 14 నుంచి ప్రారంభోత్సవ వేడుక నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా పారా ఒలంపిక్‌ పోటీలను ఆగస్టు 15 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు.

లాస్‌ ఏంజిల్స్‌లో నిర్వహించే క్రీడలు ప్రతి క్రీడాకారునికి ఓ అద్భుత గుర్తింపుగా నిలుస్తాయని గేమ్స్‌ నిర్వాహకులు, స్విమ్మింగ్‌ ఒలంపిక్‌ విజేత జనెట్‌ ఎవన్స్‌ తెలిపారు. ఈసందర్భంగా అంతర్జాతీయ ఒలంపిక్‌ కమిటీ ప్రెసిడెంట్‌ థామస్‌ 2028 నిర్వహించే వేదికలను పరిశీలించారు. 15వేల మంది అథ్లెట్స్‌ క్రీడల్లో పాల్గొనే అవకాశమున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement