Thursday, April 25, 2024

11th Match: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిట‌ల్

గౌహ‌తిలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్ల 11వ ఐపీఎల్ మ్యాచ్ కాసేప‌ట్లో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఢిల్లీ క్యాపిట‌ల్ జ‌ట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు ముందుగా బ్యాటింగ్ చేప‌ట్ట‌నుంది. ఈరోజు రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement