Friday, March 29, 2024

భార‌త్‌కు థ్యాంక్స్: క్రిస్ గేల్

క‌రోనాకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ల‌ను ఉత్ప‌త్తి చేస్తోన్న భార‌త్.. ఇప్పటికే పలు దేశాలకు వ్యాక్సిన్లను పంపిణీ చేసి ప్రశంసలు అందుకుటోంది. కాగా ఇటీవ‌ల జ‌మైకాకు భార‌త్ క‌రోనా వ్యాక్సిన్ల‌ను పంప‌డంతో వెస్టిండీస్ క్రికెట‌ర్ క్రిస్ గేల్ దీనిపై స్పందించాడు. ప్రధాన మంత్రి మోదీతో పాటు భార‌త ప్ర‌భుత్వం, ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నానని క్రిస్ గేల్ అన్నాడు. క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు భార‌త్ చేప‌డుతున్న ప్ర‌య‌త్నాల‌ను ఆయ‌న ప్ర‌శంసింస్తూ ఓ వీడియో చేసి సోసల్ మీడియాలో పెట్టాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement