Sunday, December 3, 2023

పోర్చుగల్‌ ఫిఫా కప్పు సాధిస్తే రిటైర్‌ అవుతా : రొనాల్డో ఆసక్తికర వ్యాఖ్య

పోర్చుగల్‌ జట్టు ఫిఫా వరల్డ్‌ చాంపియన్‌గా అవతరిస్తే నేను రిటైర్‌ అవుతాను అని పోర్చుగల్‌ స్టార్‌టగాడు రొనాల్డో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్రిటీష్‌ జర్నలిస్ట్‌ పియెర్స్‌ మోర్గాన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రొనాల్డో సరదాగా మాట్లాడాడు. రొనాల్డో 1992లో ఫుట్‌బాల్‌ కెరీర్‌ మొదలు పెట్టాడు. ప్రస్తుతం పోర్చుగల్‌ జాతీయ ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. 800 కి పైగా గోల్స్‌ చేశాడు. రొనాల్డొ నాలుగుసార్లు గోల్డెన్‌ బూట్‌ అవార్డు అందుకున్నాడు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement