Friday, April 19, 2024

ఐపీఎల్ లో చెన్నై టీమ్ కి ధోని కెప్టెన్సీ కొన‌సాగేనా?

MS ధోని దశాబ్దంన్నర పాటు CSK కి కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించాడు, T20 ప్రపంచ కప్‌లో చివరిసారిగా టీమ్ ఇండియాకు మెంటార్‌గా కనిపించిన ధోని, ఈ సారి ఐపీఎల్ లో CSK కి కెప్టెన్సీ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఈ సారి జ‌రిగే ఐపీఎల్ సీజ‌న్ లో చెన్నై టీమ్‌కి కెప్టెన్ గా ఉండ‌క పోవ‌చ్చు అనే చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.. జడేజా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్, టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement