Thursday, December 7, 2023

మ‌ళ్లీ తెలంగాణకు వస్తా.. అందరితో మాట్లాడతా : మాణిక్‌రావు థాక్రే

ఈ నెల 20న మ‌ళ్లీ తెలంగాణకు వస్తానని, మూడు రోజుల పాటు ఇక్కడే ఉంటానని కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌ రావు థాక్రే అన్నారు. మరోసారి అందరితో మాట్లాడతానని, హాత్‌ సేహాత్‌ జోడోను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యాత్ర కోసం కమిటీలు వెంటనే పూర్తి చేయాలన్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి అందరూ ఐక్యంగా పనిచేయాలన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement