Friday, March 29, 2024

బీహెచ్‌ఎంఎస్‌ హోమియోపతి సీట్ల భర్తీకి 15,16వ తేదిల వరకు వెబ్‌ఆప్షన్లు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: ప్రైవేట్‌ హోమియోపతి కళాశాలల్లో బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు రెండవ విడత వెబ్‌ కౌన్సెలింగ్‌కు కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్ధులు ఈనెల 15న బుధవారం ఉదయం 9 గంటల నుండి 16న గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మరింత సమాచాాంనికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను చూడాలనియూనివ ర్సిటీ వర్గాలు ఒకప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement