Monday, March 25, 2024

బీఎస్సీ ఆలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ డిగ్రీకోర్సుల్లో ప్రవేశాలకు వెబ్‌ ఆప్షన్లు..

వరంగల్‌ ప్రభన్యూస్‌ ప్రతినిధి: బీఎస్సీ అలాయిడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ డ్గిగ్రీకోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదలచేసింది. ఈనెల 21న మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 22న బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు అర్హులైన అభ్యర్ధులు కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచిం చింది. కళాశాల వారీగా మిగిలిపోయిన సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. మరింత సమాచారానికి WWW.KNRUHS.TELANGANA.GOV.IN వెబ్‌సైట్‌లోసంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ప్రకటనలో వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement