Tuesday, May 30, 2023

రాజ్యసభ ప్యానెల్‌ వైఎస్‌ చైర్మన్‌ గా విజయసాయిరెడ్డి..

కేంద్ర ప్రభుత్వం వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి కీలక పదవి అప్పగించింది. రాజ్యసభ ప్యానెల్‌ వైఎస్‌ చైర్మన్‌ గా విజయసాయిరెడ్డి ఎంపికయ్యారు. విజయసాయిరెడ్డితో పాటుగా, పీటీ ఉష ను కూడా రాజ్యసభ ప్యానెల్‌ వైఎస్‌ చైర్మన్‌ గా ఎంపిక చేశారు. ఈ మేరకు రాజ్యసభలో ప్రకటించిన చైర్మన్‌ జగదీప్ ధన్కర్.. వారి ఎంపికను నిర్ధారించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement