Tuesday, April 23, 2024

Breaking: విదుతాలై చిరుతైగల్ కట్చె (వీసీకే) పార్టీ బీఆర్​ఎస్​లో విలీనం!

తెలంగాణలోని ప్రాంతీయ పార్టీ టీఆర్​ఎస్​ నుంచి జాతీయ పార్టీగా బీఆర్​ఎస్​ పురుడు పోసుకుంటున్న వేళ తెలంగాణలో సంబురాలు జరుగుతున్నాయి. దసరా పండుగకు తోడు.. బీఆర్​ఎస్​ పార్టీ ఆవిర్భావం కూడా జరుగుతుండడంతో అంతటా కొత్త కళ నెలకొంది. ఇక.. ఇవ్వాలే బీఆర్​ఎస్​లో తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ విలీనం కానున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తమిళనాడుకు చెందిన పార్టీతో పాటు కర్నాటకకు చెందిన మరో రెండు పార్టీలు బీఆర్​ఎస్​లో విలీనం కాబోతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement