Thursday, April 18, 2024

Buzz | హ్యాష్ టాగ్ టాప్ ట్రెండింగ్‌లో వీర సింహారెడ్డి పేరు.. ట్విట్ట‌ర్‌లో మోత మోగుతోందిగా!

నంద‌మూరి న‌ట‌సింహం.. బాల‌కృష్ణ న‌టిసింహం న‌టించిన వీర సింహారెడ్డి మూవీ పేరు ఇవ్వాల ట్విట్ట‌ర్‌లో మోతెక్కిపోతోంది. ఈ పేరు హ్యాష్ ట్యాగ్‌ టాప్ ట్రెండింగ్‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం.. ఒక‌వైపు ప్ర‌పంచ‌మంతా న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను జ‌రుపుకుంటున్న వేళ కూడా బాల‌య్య బాబు సినిమా వీర సింహారెడ్డి పేరిట ట్వీట్లు, రీ ట్వీట్ల జోరుతో.. 23.8కె తో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఆ త‌ర్వాత వెల్‌క‌మ్ 2023 (22.2కె), కంగ్రాట్యులేష‌న్స్ స‌ర్ (6.8కె) వంటివి ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement