లోక్‌సభలో ‘పసుపు’ రగడ

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుపై లోక్‌సభలో రగడ చోటు చేసుకుంది. తెలంగాణ‌లో ప‌సుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని కాంగ్రెస్ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి లోక్‌స‌భ‌లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నో ఏళ్ల నుంచి రైతులు ప‌సుపు బోర్డు కోసం ఆందోళ‌న‌లు చేస్తున్న‌ట్లు గుర్తుచేశారు. 80 శాతం ప‌సుపు ఇండియాలో ఉత్ప‌త్తి అవుతోంద‌ని, దాంట్లో 50 శాతం తెలంగాణ‌లోనే ఉత్ప‌త్తి అవుతోంద‌న్నారు. బోర్డు ఏర్పాటు చేయ‌డంలో స‌మ‌స్య ఏంట‌ని ఆయ‌న ప్రశ్నించారు. ఉత్తమ్ ప్రశ్నలపై … Continue reading లోక్‌సభలో ‘పసుపు’ రగడ