Thursday, November 14, 2024

నిరుపేద వ‌ధువుకి – పుస్తె..మట్టెలు అందచేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

ఖమ్మం జిల్లా ఎర్రిపాలెం మండలం నర్సింహ్మపురం గ్రామానికి చెందిన వారు హైదరాబాద్ లోని బొడుప్పల్ లో నివాసముంటున్నారు.. అంగవైకల్యంతో బాధపడుతూ.. దీన పరిస్థితిలో ఉండి వివాహం చేసుకుంటున్న క్రిష్ణకుమారి వివాహానికి.. నాగోల్ లోని తన కార్యాలయంలో పుస్తెమట్టెలు, చీర, గాజులు అందజేశారు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త..ఈ కార్యక్రమంలో దివ్యంగుల‌ సేవ సంస్థ అధ్యక్షులు BK నర్సింహ, మహేష్, అంజలి, మంగతాయారు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement