పాక్ యుద్ధ విమానం కూలిపోవడంతో ఇద్దరు మేజర్లు సహా… ఆరుగురు సైనికులు మృతిచెందారు. ఈ ఘటన బెలూచిస్థానలో చోటుచేసుకుంది. ఇది ఉగ్రవాద చర్యగా పాకిస్థాన్ ఆర్మీ అనుమానిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
- Advertisement -