Thursday, April 25, 2024

Breaking: సాధారణ ప్రసవాలపై టీఎస్ సర్కార్ కీలక నిర్ణయం

సాధారణ ప్రసవాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రసవం చేసిన వైద్యులకు రూ.3వేలు ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆస్పత్రులలో సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement