Saturday, April 20, 2024

Trending: బండి మీద బండెక్కి వచ్చేత్తా పా..

Bike on Bulls Cart: బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా.. ఈ పాట ఈ మధ్య ఎంతో వైరల్ అయ్యింది. అయితే అదే పాటను ఇప్పుడు విషాద గీతంగా పాడుకునే పరిస్థితులు దాపురించాయంటున్నారు బైక్ లవర్స్. ఎందుకంటే ఇప్పుడు బుల్లెట్టు బండి నడపాలంటే చాలా కష్టమే మరి. పెట్రోల్ రేట్ అదిరిపోయేలా ఉండడమే దానికి కారణంగా చెప్పుకోవచ్చు. అందుకని ఓ బైక్ ని ఎడ్ల బండి ఎక్కించేశాడో వ్యక్తి. దానిపై కూర్చొని ఎడ్ల బండి నడుపుతున్న ఫొటో ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement