Friday, December 6, 2024

Breaking : చెట్టు తొల‌గించినందుకు షాపు య‌జ‌మానికి జ‌రిమానా..

అనంత‌పురం గుత్తిలో ఓ షాపు య‌జ‌మానికి జ‌రిమానా విధించారు. షాపు ముందు చెట్టును తొల‌గించాడ‌ని జ‌రిమానా విధించారు మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్. గుత్తి మున్సిపాలిటీలో ప్లాంటేష‌న్ జ‌రుగుతోంద‌ని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ గంగిరెడ్డి తెలిపారు. చెట్ల‌ను నిర్ల‌క్ష్యం చేయ‌టం త‌గ‌ద‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement