Saturday, April 20, 2024

Trailor – “పాపం ఎంత బలమైనది అయినా అంతిమ విజయం సత్యానిదే” – ఆదిపురుష్

YouTube video

రాముడుగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించిన మూవీ ఆదిపురుష్ ..ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 16 వ తేదీ న విడుదల కానుంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో తిరుపతి లో నేడు జరిగిన ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో రెండో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మొదటి ట్రైలర్ లో సీతారాముల ప్రేమ కథను చూపించగా.. ఈ ట్రైలర్ లో పోరాట సన్నివేశాలను చూపించారు. రెండో ట్రైలర్ లో విజువల్స్ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. రాముడిగా ప్రభాస్ ను చూపించిన దర్శకుడి ప్రతిభ ఈ ట్రైలర్ లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రామ – రావణ యుద్ధం ఈ ట్రైలర్ లో హైలెట్..

Advertisement

తాజా వార్తలు

Advertisement