Friday, April 26, 2024

టార్క్‌ ఈవీ బైక్‌ క్రటోస్‌ విడుదల..

మహరాష్ట్ర పుణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్‌ టార్క్‌ మోటార్స్ భారత్‌లో క్రటోస్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌ని విడుదల చేసింది. టార్క్‌ క్రటోస్‌ ధర రూ.1.08 లక్షలుగ కంపెనీ పేర్కొంది. మరింత శక్తివంతమైన క్రటోస్‌ ఆర్‌ ధర రూ.1.23 లక్షలుగా కంపెనీ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement