Saturday, April 20, 2024

నేడు టాలీవుడ్ షూటింగ్స్ బంద్

నేడు టాలీవుడ్ షూటింగ్స్ బంద్ కానున్నాయి. ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ క‌న్నుమూయ‌డంతో ఈ మేరకు టాలీవుడ్‌ చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది.గురువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం కె. విశ్వనాథ్ వయసు 92 ఏళ్ళు. కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. హెల్త్ ఇష్యూస్ సీరియస్ కావడంతో నగరంలోని ప్రముఖ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. గురువారం రాత్రి ఆయన మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement