Thursday, April 25, 2024

టోక్యో ఒలింపిక్స్.. ఇవాళ్టి భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్

★ ఉదయం 10.30 గం. నుంచి- టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్
★ ఉదయం 11.05 గం. నుంచి పురుషుల లేజర్ రేస్ 1
★ మధ్యాహ్నం 12 గం. నుంచి టేబుల్ టెన్నిస్ మహిళ సింగిల్స్ రౌండ్ 2, పురుషుల లేజర్ రేస్ 2, పురుషుల 10మీ. ఎయిర్ పిస్టల్ ఫైనల్
★ మధ్యాహ్నం 1.30 గం. నుంచి- బాక్సింగ్ మహిళల 51 కేజీల తొలి బౌట్
★ మధ్యాహ్నం 3 గం. నుంచి- పురుషుల హాకీ పూల్ A లీగ్ మ్యాచ్ (ఆస్ట్రేలియాతో)
★ మధ్యాహ్నం 3.32 గం. నుంచి- స్విమ్మింగ్ మహిళల 100 మీ. ఈవెంట్
★ సాయంత్రం 4..26 గం. నుంచి స్విమ్మింగ్ పురుషుల 100 మీ. ఈవెంట్

ఈ వార్త కూడా చదవండి: లంకతో ధనాధన్‌.. నేటి నుంచి టీ20 సిరీస్

Advertisement

తాజా వార్తలు

Advertisement