Wednesday, April 24, 2024

నేటి రాశిఫలాలు(31-01-2023)

మేషం: పనుల్లో మరింత పురోగతి. ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. ధనప్రాప్తి. సంఘంలో గౌరవం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలోనూతనోత్సాహం.

వృషభం: సన్నిహితుల నుంచి సమస్యలు. కుటు-ంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు.

మిథునం: కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆస్తిలాభం. వాహన సౌఖ్యం. వ్యాపారాల విస్తరణలో ముందుకుసాగుతారు.
ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తొలగుతాయి.

కర్కాటకం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశపరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదా పడతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

- Advertisement -

కన్య: పన్లులో ముందడుగు వేస్తారు. కొత్తనిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. వస్తు, వస్త్రలాభాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఒత్తిడులు అధిగమిస్తారు.

తుల: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతొ తగాదాలు. కొన్ని వ్యవహారాలు నిరాశపరుస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

వృశ్చికం: ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నలకొంటాయి. పనుల్లో తొందరపాటు-. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలొ వి వాదాలు తప్పవు.

ధనుస్సు: ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల ద్వారా శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మకరం: బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటు-ంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు విస్తరణలో అవరోధాలు. ఉద్యోగాలలోపనిఒత్తిడులు.

కుంభం: రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో కలహాలు. ఆరోగ్య భంగం. కుటు-ంబంలో కొన్నిఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.

మీనం: అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. ధనవ్యయం. కుటు-ంబ సభ్యులతో విభేదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement