Friday, March 29, 2024

వ‌చ్చే నెల 3న రిలీజ్ కానున్న.. మైఖేల్

ద‌ర్శ‌కుడు రంజిత్ జ‌య‌కొడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం మైఖేల్..ఈ చిత్రంలో హీరోగా సందీప్ కిష‌న్ న‌టిస్తున్నాడు.ఈ సినిమాలో, కథానాయికగా దివ్యాన్ష కౌశిక్ అలరించనుంది.ఈ సినిమాలో, విజయ్ సేతుపతి .. వరలక్ష్మి శరత్ కుమార్ .. గౌతమ్ మీనన్ .. అనసూయ .. వరుణ్ సందేశ్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. తెలుగు .. తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా, ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు.సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చారు. వచ్చేనెల 3వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. సిక్స్ ప్యాక్ తో సందీప్ కిషన్ కనిపించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement