Thursday, April 25, 2024

Telangana | చెప్పులు మోసే వారికి తెలంగాణ ప్ర‌గ‌తి అర్థం కాదు.. ట్విట్ట‌ర్‌లో మంత్రి కేటీఆర్ చుర‌క‌లు!

తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన MLA ఎవరో చెప్పుకోండి చూద్దాం? అని ప్ర‌శ్నించారు బీఆర్ ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌.. తల్లిని చంపి బిడ్డను ఇచ్చిండ్రు అని తెలంగాణ పుట్టుకనే పలుమార్లు అవమానించిన ప్ర‌ధాని మోదీకి, గుజరాతీ బాసుల చెప్పులు మోసే బీజేపీ సన్నాసులకు తెలంగాణ ప్రగతి అర్ధం కాదని వ్యాఖ్యానించారు. ఇక‌.. మోదీ వాక్సిన్ కనిపెట్టిండు అని ఫేకుడు మాని పనికి వచ్చే పనులు చెయ్యండి అని ట్విట్ట‌ర్ వేదిక‌గా చుర‌క‌లు అంటించారు మంత్రి కేటీఆర్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement