Friday, April 26, 2024

ఈ వారం ఎంట‌ర్‌టైన్‌మెంట్ మామూలుగా ఉండ‌దు.. ఓటీటీల్లోకి రానున్న‌ సినిమాలు, వెబ్ సిరీస్‌లు

ఈ వారం ఓటీటీల్లో చాలా సినిమాలు స్ట్రీమింగ్‌కి రెడీ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలపై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త మూవీస్, వెబ్ సిరీస్ లతో ముందుకు వస్తున్నాయి. ఈ వీక్ సందడి చేసేందుకు పలు సినిమాలు ఒటీటీ బాట పట్టాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న సిినిమాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్‌:

క్రైమ్‌ సీన్‌ టెక్సాస్‌ కిల్లింగ్‌ ఫీల్డ్స్‌ (వెబ్‌సిరీస్‌) – నవంబరు 29.

మై నేమ్‌ ఈజ్‌ వెండెట్టా (ఇటాలియన్‌ మూవీ) – నవంబరు 30.

- Advertisement -

ట్రోల్‌ (నార్వేజియన్‌ మూవీ) – డిసెంబరు 1.

జంగిల్‌లాండ్‌ (హాలీవుడ్) – డిసెంబరు 1

గుడ్‌బై (హిందీ) – డిసెంబరు 2.

డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్‌ :

విల్లో (వెబ్‌సిరీస్‌) – నవంబరు 30.

రిపీట్‌ (తెలుగు) – డిసెంబరు 1 .

డైరీ ఆఫ్‌ ఎ వింపీకిడ్‌: రోడ్రిక్‌ రూల్స్‌ – డిసెంబరు 2.

ఫ్రెడ్డీ (బాలీవుడ్‌) – డిసెంబరు 2 .

మాన్‌స్టర్‌ (మలయాళం) – డిసెంబరు 2.

జీ5 :

ఇండియన్‌ లాక్‌డౌన్‌ (బాలీవుడ్‌) – డిసెంబరు 2.

మాన్‌సూన్‌ రాగా (బాలీవుడ్‌) – డిసెంబరు 2.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

క్రష్డ్‌ (వెబ్‌సిరీస్‌ సీజన్‌2) – డిసెంబరు 2.

కాంతార (తుళు) – డిసెంబరు 2.

వదంతి (వెబ్‌సిరీస్‌) – డిసెంబరు 2.

Advertisement

తాజా వార్తలు

Advertisement