Wednesday, April 24, 2024

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు

థియేటర్లు మూత పడటంతో సినీ ప్రేక్షకులు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో పలు ఓటీటీలు కూడా కొత్త సినిమాలను తమ యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాల జాబితాను పరిశీలిద్దాం.

ఆహా: కుడి ఎడమైతే (జూలై 16)
అమెజాన్ ప్రైమ్: మలయాళం మూవీ మాలిక్ (జూలై 15), హిందీ మూవీ తుఫాన్ (జూలై 16)
నెట్‌ఫ్లిక్స్: గన్ పౌడర్ మిల్క్ షేక్ (జూలై 14), నెవర్‌ హ్యావ్‌ ఐ ఎవర్‌ ఎస్‌2 (జులై 15), ఫియర్‌ స్ర్టీట్‌ 3 (జులై 16), డీప్‌ (జులై 16), ఎ పర్ఫెక్ట్‌ ఫిట్‌(జులై 16), జానీ టెస్ట్‌ (జులై 16), కాస్మిక్‌ సిన్‌ (జులై 17), మిల్క్‌ వాటర్‌ (జులై 20)
సోనీ లైవ్: వాజా (జూలై 16)
హెచ్‌బీవో మ్యాక్స్: స్పేస్‌ జామ్‌-ఏ న్యూ లెగసీ (జులై 16)
డిస్నీ హాట్‌స్టార్‌: ది వైట్‌ లోటస్‌ (జులై 13), క్యాచ్‌ అండ్‌ కిల్‌-ది పాడ్‌ క్యాస్ట్‌ టేప్స్‌ (జులై 13)

ఇది కూడా చదవండి: అమెజాన్ ప్రైమ్‌లో ‘నారప్ప’.. ఓటీటీ డేట్ ఫిక్స్

Advertisement

తాజా వార్తలు

Advertisement