Thursday, April 25, 2024

ఆగని చీతాల మరణాలు – ఆగ్రహిస్తున్న జంతు ప్రేమికులు

మధ్యప్రదేశ్‌ లోని కునో జాతీయ పార్కు లో చీతాల వరుస మరణాలు కలవరపరుస్తున్నాయి. మంగళవారమే ఓ చీతా కూన మృత్యువాత పడగా, రెండు రోజుల వ్యవధిలోనే తాజాగా మరో రెండు చీతా కూన లు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, డీహైడ్రేషన్‌ కారణంగానే అవి మృతి చెందినట్లు తెలిపారు. నమీబియా , దక్షిణాఫ్రికాల నుంచి తీసుకొచ్చిన చీతా ల్లో ఇప్పటికే మూడు మరణించగా.. తాజా ఘటనల్లో మూడు చీతా కూనలు మృత్యువాతడ్డాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement