Thursday, March 30, 2023

ఈ వారం థియేటర్స్ అండ్ ఓటిటిలో అలరించే మూవీస్ ఇవే.!

ప్రస్తుతం ఆడియెన్స్ ని అలరించేందుకు ప్రతి వారం లాగానే ఈ వారం కూడా థియేటర్స్ సహా ఓటిటి లో రిలీజ్ అవ్వడానికి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఆడియెన్స్ కోసం సిద్ధంగా ఉంది. ఈ శుక్రవారం థియేటర్స్ అండ్ ఓటిటిలో అలరించేందుకు ఏయే ప్లాట్ ఫామ్ లలో ఏ చిత్రాలు రెడీ గా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.

- Advertisement -
   

థియేటర్స్ లో :

అవతార్ – ది వే ఆఫ్ వాటర్ – డిసెంబర్ 16
శాసన సభ – డిసెంబర్ 16
లవ్ యు ఇడియట్ – డిసెంబర్ 17
సుందరాంగుడు – డిసెంబర్ 17

ఓటిటి లో

నెట్ ఫ్లిక్స్ :

డాక్టర్ జి – డిసెంబర్ 11

ది రిక్రూట్ – డిసెంబర్ 16

ఇండియన్ ప్రిడేటర్ : బీస్ట్ ఆఫ్ బెంగళూర్(డాక్యుమెంటరీ) – డిసెంబర్ 16

జీ5 :

స్ట్రాంగ్ ఫాదర్స్, స్ట్రాంగ్ డాటర్స్ – డిసెంబర్ 12

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

నేషనల్ ట్రెజర్ – హాలీవుడ్ చిత్రం – డిసెంబర్ 14

ప్రైమ్ వీడియో

ఫిజిక్స్ వాలా – డిసెంబర్ 15

ఆహా

ఇంటింటి రామాయణం – డిసెంబర్ 16

Advertisement

తాజా వార్తలు

Advertisement