Friday, March 29, 2024

వన్డేల్లో 10 డబుల్‌ సెంచరీలు సాధించిన బ్యాటర్లు వీరే

పురుషులు, మహిళల వన్డే క్రికెట్‌లో 10 డబుల్‌ సెంచరీలు నమోదవగా అందులో టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మూడు సాధించడం విశేషం. ఎనిమిది మందిలో నలుగురు భారతీయులు ఉండడం గర్వ కారణం.
రోహిత్‌ శర్మ – భారత్‌ : 173 బంతుల్లో 264 పరుగులు
మార్టిన్‌ గప్తిల్‌ – న్యూజిలాండ్‌ : 163 బంతుల్లో 237 పరుగులు
అమేలియా కెర్‌ – న్యూజిలాండ్‌ : 145 బంతుల్లో 232 పరుగులు
వీరేంద్ర సెహ్వాగ్‌ – భారత్‌ : 149 బంతుల్లో 219 పరుగులు
క్రిస్‌ గేల్‌ – వెస్టిండీస్‌ : 147 బంతుల్లో 215 పరుగులు
ఇషాన్‌ కిషన్‌ – భారత్‌ : 131 బంతుల్లో 210 పరుగులు

ఫఖర్‌ జమాన్‌ – పాకిస్థాన్‌ : 156 బంతుల్లో 210 పరుగులు
రోహిత్‌ శర్మ – భారత్‌ : 158 బంతుల్లో 209 పరుగులు
రోహిత్‌ శర్మ – భారత్‌ : 153 బంతుల్లో 208 పరుగులు
సచిన్‌ టెండూల్కర్‌ – భారత్‌ : 147 బంతుల్లో 200 పరుగులు

Advertisement

తాజా వార్తలు

Advertisement