Wednesday, April 24, 2024

ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు

హీరోయిన్ క‌ర్తి సురేష్ క్యాస్టింగ్ కౌచ్ గురించి వెల్లడించడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల మీకు కాస్టింగ్ కౌచ్ ఎదురయిందా.. ఒకవేళ కమిట్మెంట్ ఇస్తేనే మీరు హీరోయిన్ అవుతారు అంటే.. మీ సమాధానం ఏంటి.. అంటూ కీర్తి సురేష్ కి ప్రశ్న ఎదురవగా.. అవసరమైతే సినిమాలు మానేసి జాబ్ చేసుకుంటాను కానీ ఆ పని మాత్రం చేయను అంటూ ముఖం మీద చెప్పేసింది. అయితే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అనే విషయం నాకు తెలుసు.. నాతోపాటు నటిస్తున్న చాలామంది హీరోయిన్లు ఈ విషయం నాతో చెప్పారు. కానీ మనం బిహేవ్ చేసే పద్ధతిని బట్టి అన్నీ ఉంటాయి అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement