Wednesday, April 24, 2024

తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలాగా.. సంక్రాంతి సంబరాలు..

కైకలూరు: కృష్ణా జిల్లా ఆటపాక గ్రామంలో చైతన్య టెక్నో స్కూల్ లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వర్ పాల్గొన్నారు. తెలుగు సంప్రదాయం ఉట్టి పడేలా బోగి మంటలు, గంగిరెద్దుల ఆటలు వంటివి ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా, ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement