Thursday, December 8, 2022

హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ

పలు రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొల్జియం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం సమావేశమైన కొల్జియం మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న..
వి ఎం, వేలుమని ని కలకత్తాకు, ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న బట్టు దేవానందును మద్రాస్ కు, ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న డి. రమేష్ ను అలహాబాద్ కు, తెలంగాణలో పని చేస్తున్న లలిత కన్నెగంటి ని కర్ణాటకకు, డి నాగార్జున్ ను మద్రాస్ కు, ఏ. అభిషేక రెడ్డిని పాట్నా హైకోర్టుకు, మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్న టి. రాజును రాజస్తాన్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement