Tuesday, April 16, 2024

ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!

ఇటీవల గడచిన సంక్రాంతి సీజన్ లో వరుసగా పలు సినిమాలు ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి వారికి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించాయి. కాగా, ఈ వారం థియేటర్స్ అండ్ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ సినిమాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు సిద్దంగా ఉన్నాయి.. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.

- Advertisement -

థియేటర్స్ రిలీజ్ లు

పఠాన్ – జనవరి 25
హంట్ – జనవరి 26
మాలికాపురం – జనవరి 26
క్రాంతి (కన్నడ) – జనవరి 26
గాంధీ గాడ్సే ఏక్ యుద్ద్ (హిందీ) – జనవరి 26
ఎలోన్ (మలయాళం) – జనవరి 26
తంకం (మలయాళం) – జనవరి 26

ఓటిటి రిలీజ్ లు

నెట్ ఫ్లిక్స్ :

18 పేజెస్ – జనవరి 27
యాన్ యాక్షన్ హీరో (హిందీ) – జనవరి 27
రాంగి (తమిళ్) – జనవరి 29

ఆహా :

18 పేజెస్ – జనవరి 27

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

డియర్ ఇష్క్ (హిందీ వెబ్ సిరీస్) – జనవరి 26
సాటర్ డే నైట్ (మలయాళం) – జనవరి 27

జీ 5 :

జాన్ బాజ్ హిందుస్థాన్ కె (హిందీ వెబ్ సిరీస్) – జనవరి 26
అయాలి (తెలుగు & తమిళ్ వెబ్ సిరీస్) – జనవరి 26

Advertisement

తాజా వార్తలు

Advertisement