Friday, April 26, 2024

ప్రియుడి పురుషాంగాన్ని… కోసేసిన ప్రియురాలు !!

ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. ఐదు నిమిషాల సుఖం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. మరికొంతమంది ఈ మృగాళ్ల చేతిలో మోసపోతున్నారు. ఆఖరికి ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. అయితే తన ప్రియుడు మోసం చేస్తున్నాడని 40 ఏళ్ల మహిళ తన ప్రియుడి మర్మాంగాన్ని కోసేసింది. పడుకున్న సమయంలో పురుషాంగాన్ని కత్తెరతో కట్ చేసింది.

మళ్లీ వైద్యులు అతికించడానికి వీలు ఉండకూడదని ఆ భాగాన్ని బాత్ రూమ్‌లో వేసి ఫ్లష్ చేసింది. ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయింది. మద్యం మత్తు నుండి బయటకు వచ్చిన ప్రియుడు నొప్పితో అరవటం మొదలు పెట్టాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన హాంకాంగ్‌లో చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement