Thursday, April 25, 2024

ఆస్కార్ అవార్డ్ సాధించిన తొలి భార‌తీయ షార్ట్ ఫిల్మ్ ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’

ఆస్కార్ అవార్డ్స్‌లో భారత్ బోణీ కొట్టింది. బెస్ట్ షార్ట్‌ఫిల్మ్ విభాగంలో భారత్‌కు ఆస్కార్ దక్కింది. డాక్యుమెంటరీ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’కు ఆస్కార్ పురస్కారం దక్కింది. ఈ సినిమాకు కార్తీకీ గోన్‌సాల్వెస్ దర్శకత్వం వహించగా, గునీత్ మోంగా నిర్మించారు. ఈ డాక్యుమెంట‌రీని ఇద్ద‌రు మ‌హిళ‌లు నిర్మించ‌డం విశేషం.. వందేళ్ల భార‌త సినీచ‌రిత్ర‌లో అస్కార్ అవార్డు గెలుచుకున్న తొలి డాక్యుమెంట‌రీ చిత్రంగా చ‌రిత్ర లిఖించింది ఈ మూవీ.. అస్కార్ రావ‌డం ప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో పాటు ఆర్ ఆర్ ఆర్ టీమ్ కూడా ప్ర‌శంస‌లు కురిపించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement