Tuesday, April 23, 2024

ఫిబ్రవరి మొదటి వారంలో సెట్ల తేదీలు ప్రకటన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఫిబ్రవరి మొదటి వారంలో వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించనున్నట్లు తెలిసింది. ఈమేరకు మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఐసెట్‌, లాసెట్‌ ఇతర ప్రవేశ పరీక్షలపై సమీక్ష సమావేశాన్ని మండలి ఛైర్మన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి మొదటి వారంలో మిగతా సెట్ల సమావేశాలను నిర్వహించి తేదీలను వెల్లడించనున్నట్లు తెలిసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement