మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని ముట్టడించిన భారత్ ముక్తి మోర్చా కార్యకర్తలను 200 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున భారత్ ముక్తి మోర్చా కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడి చేస్తారనే ఉద్దేశంతో 200మంది భారత్ ముక్తి మోర్చా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -