Friday, March 29, 2024

తెలుగువారి ఆత్మ‌గౌర‌వం-తెలుగు జాతి కీర్తి కిరీటం ఎన్టీఆర్- ట్వీట్ చేసిన మెగాస్టార్

తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు,నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు.ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఎన్టీఆర్ శ‌త జ‌యంతి ఉత్స‌వాలు నేటి నుంచి జ‌ర‌గ‌నున్నాయి.. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement