Wednesday, March 27, 2024

తెలంగాణ అనేక రంగాల్లో నెంబర్ వన్.. సీఎం కేసీఆర్

తెలంగాణ అనేక రంగాల్లో ఇప్పటికే దేశంలో నెంబర్ వన్ గా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అన్నారు. జగిత్యాలలో కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈసందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ… ఎన్నో అద్భుత విజయాలు సాధించామన్నారు. దేశానికే ఆదర్శంగా అనేక పనులు చేసి చూపించామన్నారు. గురుకుల విద్యలో మనకు మనమే సాటి, మనకు ఎవరూ లేరు పోటీ అన్నారు. తెలంగాణ వచ్చాక అన్ని వర్గాలకు మేలు జరిగేలా కార్యక్రమాలు రూపొందించామన్నారు. అద్భుత విజయాలు సాధించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement