Friday, March 29, 2024

తెలంగాణ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. ఈనెల 19 నుంచి జూన్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ వెల్లడించారు. ఆగస్టు 24, 25న ఎడ్‌సెట్ పరీక్ష ఉంటుందని తెలిపారు. సిలబస్, ప్రశ్నపత్రాలను ఎడ్‌సెట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది అన్ని మెథడాలజీలకు ఒకే ప్రశ్నాపత్రం ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement