Thursday, April 18, 2024

తెలంగాణ కరోనా అప్డేట్!!

తెలంగాణలో కరోనా కేసులు క్రమేణా తగ్గుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 87,509 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 427 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా మరో ఇద్దరు కరోనా తో చనిపోయారు.

దీంతో మొత్తం మృతుల సంఖ్య 3,838కు చేరుకుంది. అటు మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,51,715గా ఉంది. వైరస్ బారినుంచి మరో 609మంది కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం 7,812 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement