Thursday, April 25, 2024

తెలంగాణ భ‌వ‌న్ లో కేసీఆర్ ప్రెస్ మీట్..

సీఎం కేసీఆర్ మీడియా ముందుకు రానున్నారు. సాయంత్రం 7 గంటలకు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈసారి కేసీఆర్ ఏం మాట్లాడుతారో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. తాజాగా కేంద్రం రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఈరోజు మంత్రులతో కేసీఆర్ సమావేశం అయ్యారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చించారు. దీంతో సాయంత్రం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరో కూడా తెలిసే అవకాశం ఉంది.కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ చట్టాలను కూడా రద్దు చేయాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేసే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement