Friday, March 29, 2024

Breaking : తారకరత్న ఎక్మోపై లేరు.. ఎన్టీఆర్.. కల్యాణ్ రామ్

తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతోందన్నారు హీరో ఎన్టీఆర్. తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతోందన్నారు. తారకరత్న పోరాడుతున్నారన్నారు.అభిమానుల ఆశీస్సులతో ఆయన కోలుకుంటారని అన్నారు ఎన్టీఆర్. కాగా తారకరత్న ఎక్మోపై లేరన్నారు. తారకరత్న చికిత్సకి స్పందిస్తున్నారన్నారు హీరో కల్యాణ్ రామ్.తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement