Thursday, March 28, 2024

త‌మ‌న్నా తొలి ముద్దు..

ఒకప్పుడు ముద్దు సన్నివేశాలంటే హీరోయిన్లు కిలోమీటరు పరుగెత్తేవారు. దాన్ని తప్పుగా భావించేవారు. కానీ క్రమక్రమంగా ముద్దు సీన్స్‌ అఫీషియల్‌ అయ్యా యి. శృంగార రసం శృతిమించుతోంది. సినిమాల్లో ముద్దు సీన్స్‌ సహజమయ్యాయి. ఇటీవలే నచి మాళవిక నాయర్‌ స్పష్టత ఇచ్చింది. ముద్దు సన్నివేశం తనకు ఇబ్బంది అనిపించలేదని చెప్పింది. కెరీర్‌ కొనసాగాలంటే ఇలాంటివి సహజం అనే రీతిలో నాయికలు ఉన్నారు. ఇక సీని యర్‌ నటి తమన్నా సైతం ముద్దు సన్నివేశంలో నటించిం దని తెలిసింది. విజయ్‌వర్మతో రిలేషన్‌ షిప్‌లో ఇద్దరూ ముద్దు పెట్టుకున్న ఫోటోలు వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు ఈ ఇద్ద రూ కలిసి ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తు న్నారు. ఇది లవ్‌స్టోరీస్‌ సిరీస్‌కు కొనసాగింపు. ఇందులో తమ న్నా, విజయ్‌ వర్మ చాలా క్లోజ్‌ గా ఉండే సన్నివేశాలు ముఖ్యం గా ముద్దు సీన్‌ ఉందని ప్రచా రం జరుగుతోంది. తమన్నాకు ఇదే తొలిముద్దు అంటే తెరపై కనిపించే తొలిముద్దుగా సన్ని హితులు పేర్కొంటున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌లో ఇంకా చాలా మం ది ప్రముఖ నాయికలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement