Wednesday, April 24, 2024

బిగ్ బాస్ హౌస్ లో త‌మ‌న్నా-ఓ రేంజ్ లో రెచ్చిపోయిన నాగార్జున‌

బిగ్ బాస్ హౌస్ లో మెరిసింది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.కాగా బబ్లీ బౌన్సర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా బిగ్ బాస్ ఇంట్లో సందడి చేసింది. హౌస్ లోని కంటెస్టెంట్లతో తమన్నా ఉల్లాసంగా గడిపారు. బిగ్ బాస్ పోటీదారుల చమక్కులను ఆస్వాదించారు. మరోవైపు ఈ జోష్ లో హోస్ట్ నాగార్జున కూడా పాలుపంచుకున్నారు. బిగ్ బాస్ స్టేజి పైనుంచే కంటెస్టెంట్లతో, తమన్నాతో చమత్కారంగా మాట్లాడుతూ ఆడియన్స్ ను అలరించారు. తద్వారా ఆదివారం ఎపిసోడ్ ను రక్తికట్టించారు. ఈ మేరకు ప్రోమో వీడియో వైర‌ల్ గా మారింది . నాగార్జున చాలా యాక్టీవ్ గా..స‌ర‌దాగా క‌నిపించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement